
సినిమాలు

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో భారత్‌ను ఉద్దేశించి సింధూ జలాల అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరిస్తూ, సింధూ నదీ జలాల ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
భిలావల్ భుట్టో మాట్లాడుతూ, తమ దేశానికి సంబంధించిన జల హక్కులను పాకిస్థాన్ అన్ని విధాలుగా కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య సింధూ జలాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారగా, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!