17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

Writer: Nithish 03:39 PM, 17 ఆగస్టు, 2026
అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

పెట్టుబడి మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాకిస్థాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) 41 మంది చైనా పౌరులను అదుపులోకి తీసుకుంది. ఇస్లామాబాద్‌లోని గుల్బర్గ్‌ గ్రీన్స్‌లో ఉన్న స్పార్కో ప్లాజాలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 258 మంది విదేశీ పౌరులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చైనా, వియత్నాం, ఇండోనేషియాకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమ కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎఫ్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ ఉస్మాన్‌ అన్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల్లో ఎక్కువ మంది మొబైల్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ వేదికల్లో మహిళలుగా పరిచయం చేసుకుని పాకిస్థాన్‌ పౌరులతో సంబంధాలు ఏర్పరచుకునేవారు. అనంతరం బాధితుల నమ్మకాన్ని సంపాదించి, అధిక లాభాలు వస్తాయని చెప్పి నకిలీ వ్యాపార, పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టించేవారని ఆరోపణలు ఉన్నాయి. నగదు బదిలీ అయిన తర్వాత బాధితులతో సంబంధాలు తెంచుకునేవారని తెలిపారు. ఈ వ్యవహారంలో విదేశీయుల చట్టం-1946లోని సెక్షన్‌ 14 కింద కేసు నమోదు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ
ట్యాగ్లు
పాకిస్థాన్చైనా పౌరులుపెట్టుబడి మోసంఎఫ్‌ఐఏఇస్లామాబాద్అక్రమ కాల్ సెంటర్సైబర్ మోసంఆన్‌లైన్ మోసంవిదేశీ పౌరులుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!
ఆరోగ్యం

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..
టెక్నాలజీ

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

సేఫ్‌పాల్ డేటా లీక్..
టెక్నాలజీ

సేఫ్‌పాల్ డేటా లీక్..

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై వైద్యుల హెచ్చరిక

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు
జనరల్

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!
బిజినెస్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!
సినిమాలు

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!
షోస్

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...
జనరల్

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్
జనరల్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్
సినిమాలు

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

‘మండాడి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘మండాడి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్