17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

Writer: Pooja 04:17 PM, 17 ఆగస్టు, 2026
దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తిరుపతి నుంచి కలికిరిలోని సీఆర్పీఎఫ్ కేంద్రాన్ని సందర్శించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, సీఆర్పీఎఫ్ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆఫీసర్స్ మెస్, సబార్డినేట్ ఆఫీసర్స్ మెస్, రిక్రియేషన్ క్లబ్, స్టోర్, ట్రేడ్స్‌మెన్ బ్లాక్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం జవాన్లను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. 24 గంటలు విధుల్లో ఉండే జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్తగా ప్రారంభించిన సౌకర్యాలు జవాన్ల రోజువారీ జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు, వారి పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

ట్యాగ్లు
బండి సంజయ్సీఆర్పీఎఫ్అంతర్గత భద్రతకేంద్ర ప్రభుత్వంకలికిరితిరుపతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్
జనరల్

అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ
జనరల్

టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరణ

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!
ఆరోగ్యం

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..
టెక్నాలజీ

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

సేఫ్‌పాల్ డేటా లీక్..
టెక్నాలజీ

సేఫ్‌పాల్ డేటా లీక్..

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై నిపుణుల హెచ్చరిక

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు
జనరల్

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!
బిజినెస్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!
సినిమాలు

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!
షోస్

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...
జనరల్

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్
జనరల్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!