5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

Writer: Nithish 11:51 AM, 5 అక్టోబర్, 2026
అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. సిద్దరాంపురం గ్రామంలో సుమారు 2 వేల కోళ్లు మృత్యువాత పడటంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలం చికెన్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ అవగాహన ర్యాలీలు చేపడుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం

నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - కవిత

ట్యాగ్లు
అనంతపురంబర్డ్‌ఫ్లూసిద్దరాంపురంకోళ్లు మృతిపశుసంవర్ధక శాఖబర్డ్‌ఫ్లూ వ్యాప్తికోళ్ల వ్యాధిభోపాల్ ల్యాబ్అవగాహన ర్యాలీఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం
జనరల్

‘ఆదర్శ కుటుంబం’ విడుదల మరోసారి వాయిదా?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ విడుదల మరోసారి వాయిదా?

నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు
జనరల్

నసీరుద్దీన్‌ షాపై కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్
బిజినెస్

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు
జనరల్

ఎవరెస్ట్ జీలకర్ర పొడిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :ట్యాక్స్‌లు, కటింగ్స్ పోతే రూ.15 లక్షల్లో మిగిలేది ఇంతే!మిథిలేష్ షాకింగ్ రివీల్

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి
జనరల్

రష్యాలో ప్లేగు వ్యాధి కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు
రాజకీయాలు

దేశవ్యాప్తంగా రేపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: సృష్టి వ్యాకరణం ఎలిమినేషన్.. ఆమె గేమ్ ఎక్కడ ఫెయిల్ అయింది?

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం
జనరల్

కుమార్తె వివాహానికి కనిమొళి, ప్రేమలత విజయకాంత్‌లకు షర్మిల ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!