Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం

Writer: Pooja 03:31 PM, 1 జులై, 2026
చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం

చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో ఉన్న ప్రముఖ బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియాలోని గ్లాస్ వంతెనపై ఓ బాలుడు గొడుగుతో గ్లాస్ ప్యానెల్‌ను కొట్టడంతో కలకలం రేగింది. జూన్ 20న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా వంతెనపై ఉన్న పర్యాటకులను సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.

అధికారుల వివరాల ప్రకారం, గ్లాస్ వంతెనలోని ప్రతి ప్యానెల్‌కు మూడు రక్షణ పొరలు ఉన్నాయి. ఒక్కో ప్యానెల్ వేల కిలోల బరువును మోయగల సామర్థ్యం కలిగి ఉంది. బాలుడు కొట్టడంతో పైభాగంలోని ఒక రక్షణ పొర మాత్రమే దెబ్బతింది. మిగిలిన రెండు రక్షణ పొరలు ఎలాంటి నష్టం లేకుండా సురక్షితంగానే ఉన్నాయి.

దెబ్బతిన్న గ్లాస్ ప్యానెల్ స్థానంలో కొత్తదాన్ని అమర్చేందుకు తయారీ సంస్థను సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. ఈ వంతెనపై ఒకేసారి 100 మందికి పైగా పర్యాటకులు సంచరించవచ్చని పేర్కొంటూ, పర్యాటకుల భద్రత దృష్ట్యా మాత్రమే వారిని అక్కడి నుంచి తరలించినట్లు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల
ట్యాగ్లు
చైనాగ్లాస్‌ వంతెనపర్యాటకంభద్రతవైరల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల

తమిళనాడు లంచం కేసులో నలుగురు అరెస్ట్

తమిళనాడు లంచం కేసులో నలుగురు అరెస్ట్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల
సినిమాలు

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర
జనరల్

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్
జనరల్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల
జనరల్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

సమంతపై కొత్త చర్చ
సినిమాలు

సమంతపై కొత్త చర్చ

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!