14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

Writer: Harika S 09:25 PM, 14 ఆగస్టు, 2026
సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో పాటు ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి తదితరులు తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డిని కలిసి టెస్సెరాక్ట్ ఏరోస్పేస్‌కు భూముల కేటాయింపుపై ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.7 కోట్లకే కేటాయించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కేవలం రూ.1 లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్, ఉద్యోగులు లేని సంస్థకు ఇంత విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రశ్నించారు.

టెస్సెరాక్ట్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా, మేనల్లుడు నయన్ రెడ్డి సీఈవోగా ఉన్నారని, భూ కేటాయింపులకు ఐదు నెలల ముందే నయన్ రెడ్డి సీఈవోగా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. కంపెనీ వెబ్‌సైట్, ఫొటోలు, బినామీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఆరోపణలు చేశారు. టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను నిలిపివేసి రద్దు చేయాలని, సీఎం పాత్రపై విచారణ జరిపి నివేదికను గవర్నర్‌కు పంపాలని లోకాయుక్తను కోరారు. మంత్రి శ్రీధర్ బాబు, టీజీఐఐసీ అధికారులపై కూడా చట్టప్రకారం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
బీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలులోకాయుక్తరేవంత్ రెడ్డిటెస్సెరాక్ట్ ఏరోస్పేస్భూ కుంభకోణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
జనరల్

సీఎం కుటుంబంపై లోకాయుక్తకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్
జనరల్

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
జనరల్

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....
ఓటీటీ

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్
సినిమాలు

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!