6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

Writer: Shivani K 09:26 AM, 6 అక్టోబర్, 2026
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ప్రయాణికుడి వద్ద బుల్లెట్ గుర్తించడం కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భద్రతా తనిఖీల్లో బుల్లెట్‌ను అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ప్రయాణికుడి వద్ద గుర్తించిన బుల్లెట్‌ను తదుపరి విచారణ నిమిత్తం జీఎంఆర్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. బుల్లెట్ ప్రయాణికుడి వద్దకు ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

విశాఖలో పెట్టుబడుల పేరుతో మోసం.. హార్వెంచర్ ఎండీ అరెస్ట్

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

భారత్‌–స్విట్జర్లాండ్‌ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

ట్యాగ్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్బుల్లెట్విమానాశ్రయ భద్రతప్రయాణికుడుఅబుదాబిభద్రతా తనిఖీలుజీఎంఆర్జీఎంఆర్ ఔట్‌పోస్ట్ పోలీసులుహైదరాబాద్విమానాశ్రయ ఘటన
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?
గాసిప్స్

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్
జనరల్

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

చిరంజీవి ‘కాకా’లో అనురాగ్‌ కశ్యప్‌
సినిమాలు

చిరంజీవి ‘కాకా’లో అనురాగ్‌ కశ్యప్‌

‘రణబాలి’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారు
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఖరారు

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో విజయశాంతి?

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?
గాసిప్స్

ఆస్కార్‌ లక్ష్యంగా రాకా?

‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ సీక్రెట్ ఏమిటి?
సినిమాలు

‘జైలర్ 2’లో హృతిక్ రోషన్ సీక్రెట్ ఏమిటి?

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?
గాసిప్స్

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్‌పై కొత్త రూమర్స్?

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు
జనరల్

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు

షుగర్‌ను నియంత్రించుకోవాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. వైద్యుల సూచన
ఆరోగ్యం

షుగర్‌ను నియంత్రించుకోవాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. వైద్యుల సూచన

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ