16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బస్ టికెట్‌తో పాటు ఆటో బుకింగ్.. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త సేవ

Writer: Harika S 04:09 PM, 16 జులై, 2026
బస్ టికెట్‌తో పాటు ఆటో బుకింగ్.. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త సేవ

ప్రయాణికులకు చివరి మైలు కనెక్టివిటీని మరింత సులభతరం చేయడంతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌కు పోటీగా నిలిచేందుకు టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌లో కాంబో ఈ-ఆటో సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా బస్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఎలక్ట్రిక్ ఆటోను కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.

ఈ సేవ ద్వారా ఇంటి నుంచి బస్టాండ్‌కు లేదా బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్లేందుకు అవసరమైన ఈ-ఆటోను ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. బస్ టికెట్ ధరతో పాటు ఆటో ఛార్జీని కూడా ఒకేసారి టీజీఎస్‌ఆర్టీసీకి చెల్లించే విధంగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. తొలి దశలో ఈ సేవలను హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు

ట్యాగ్లు
టీజీఎస్‌ఆర్టీసీహైదరాబాద్ఈ ఆటో సేవబస్ టికెట్ బుకింగ్ప్రజా రవాణాతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్
సినిమాలు

విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..
జనరల్

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం..

స్పెయిన్-అర్జెంటీనాపై వైరల్ ట్రెండ్
క్రీడలు

స్పెయిన్-అర్జెంటీనాపై వైరల్ ట్రెండ్

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్
జనరల్

కొడుకుకు మొదట 'రామ్ ఖాన్' పేరు అనుకున్నా- సోహైల్ ఖాన్

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..
సినిమాలు

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్..

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..
సినిమాలు

సెన్సార్ బోర్డుపై ఆర్జీవీ ఫైర్..

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌
సినిమాలు

థాయ్‌లాండ్‌లో సమంత వెకేషన్‌

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా
సినిమాలు

‘వారణాసి’పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రియాంక చోప్రా

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
జనరల్

రాజకీయ వేడిలో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..
జనరల్

‘జగన్ 2.0’ సూపర్ యాప్ ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!
జనరల్

కాంగ్రెస్ పార్టీ షాకింగ్ ఆదేశాలు.. ఇకపై నిషేధం!

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు
జనరల్

భరత్ ఘటనపై బండి సంజయ్ స్పందన.. దోషులపై చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!