27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌

Writer: Nithish 05:50 AM, 27 సెప్టెంబర్, 2026
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేయాలని భారాస మాజీ మంత్రి బి.వినోద్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే సీఈసీపై వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి తప్పించాలని కోరారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వినోద్‌ కుమార్‌ మాట్లాడారు. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ అని, ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి అనే విషయాలను నిర్ణయించే సంస్థ కాదని అన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో భాజపా ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించిందని అర్థమవుతోందని వినోద్‌ కుమార్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ తీరుతో ఎన్నికల సంఘం దౌర్భాగ్య పరిస్థితికి చేరుకుందని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి రాష్ట్రపతికి నివేదించాలని కోరారు. ఇది చిన్నపాటి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ కు సంబంధించిన ఉత్తర్వులు, షెడ్యూల్‌ను ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించారని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ట్యాగ్లు
బి.వినోద్ కుమార్జ్ఞానేశ్ కుమార్సీఈసీఎన్నికల సంఘంఎస్‌ఐఆర్భారాసతెలంగాణ భవన్ఓటర్ల జాబితాప్రధాని మోదీసుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
జనరల్

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా
జనరల్

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు
జనరల్

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం
బిజినెస్

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌
క్రీడలు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!