12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

Writer: Harika S 07:09 AM, 12 ఆగస్టు, 2026
శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

తమిళనాడులోని తేని నుంచి కేరళలోని శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంటులో ధృవీకరించారు. ప్రతిపాదిత మార్గానికి సంబంధించిన సాంకేతిక, కార్యాచరణ సాధ్యతలను అంచనా వేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) సిద్ధం చేయనున్నారు.

సర్వే పూర్తైన తర్వాత తమిళనాడు, కేరళ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపడంతో పాటు నీతి ఆయోగ్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం తేని పరిసర ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తులు కుంబం, కుమిలి, ఎరుమేలి, పంబా మీదుగా ప్రధానంగా రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే భక్తుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. మరోవైపు, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంగమలి–శబరి రైల్వే లైన్‌కు సంబంధించి కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.505 కోట్లు కేటాయించింది. తేని–ఎరుమేలి, అంగమలి–శబరి రెండు మార్గాలు పూర్తయితే శబరిమలకు రెండు వేర్వేరు దిశల నుంచి మెరుగైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ట్యాగ్లు
శబరిమల రైల్వేతేని ఎరుమేలి రైల్వే లైన్భారతీయ రైల్వేలుఅశ్వినీ వైష్ణవ్కేరళ రైల్వేలుతమిళనాడు రైల్వేలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..
జనరల్

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!
టెక్నాలజీ

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..
జనరల్

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
సినిమాలు

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?
సినిమాలు

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?
సినిమాలు

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ
జనరల్

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి
జనరల్

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!