12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

Writer: Chandrika 10:57 PM, 12 అక్టోబర్, 2026
ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ప్రజలు సమర్పించే ఫిర్యాదుల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆర్టీజీఎస్‌ ద్వారా వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) ద్వారా సమస్యలను పరిష్కరించగలుగుతున్నామని పేర్కొంటూ, ఈ ప్రక్రియను మరింత వేగంగా, సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను ఆదేశించారు.

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోడల్‌ అధికారులు స్వీకరించే ఫిర్యాదుల పరిష్కారంలో ఉద్యోగులు, అధికారులకు జవాబుదారీతనం ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మరోవైపు, కొన్ని ప్రభుత్వ శాఖలపై దుష్ప్రచారం జరుగుతోందని, ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి, వాస్తవ సమాచారంతో సమర్థంగా స్పందించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో సీఎస్‌ సాయిప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆర్టీజీఎస్ సమీక్షప్రజా ఫిర్యాదులుపీజీఆర్‌ఎస్‌సాయిప్రసాద్‌జిల్లా కలెక్టర్లుప్రభుత్వ జీవోలురెవెన్యూ శాఖఅమరావతి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం
క్రీడలు

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ
జనరల్

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రికెటర్లను కలవనున్న మోదీ

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..
జనరల్

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో ఘోర ప్రమాదం..

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం
జనరల్

ఆరు రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులు.. రాష్ట్రపతి కీలక నిర్ణయం

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు
జనరల్

రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలపై దర్యాప్తు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌
సినిమాలు

నయనతార రాజకీయాల్లోకి వస్తారా? స్పందించిన విఘ్నేశ్‌ శివన్‌

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?
రాజకీయాలు

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు
జనరల్

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...
జనరల్

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...