
రాజకీయాలు

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఆయనకు అధికారికంగా నోటీసులు పంపించింది.
వచ్చే జనవరి 28న కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది. నిర్ణీత తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!