29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుపాను బాధితులకు పరిహారం త్వరగా అందించాలి.. అధికారులకు చంద్రబాబు ఆదేశం

Writer: Nithish 11:39 AM, 29 అక్టోబర్, 2026
తుపాను బాధితులకు పరిహారం త్వరగా అందించాలి.. అధికారులకు చంద్రబాబు ఆదేశం

ఏపీలో అర్నబ్‌ తుపాను అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొనే వరకు అధికారులు విశ్రాంతి తీసుకోవద్దని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. తుపాను నష్టంపై ప్రాథమిక నివేదికను అదే రోజు పంపాలని, బాధితులకు పరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవాలని సూచిస్తూ, సమర్థంగా పనిచేసిన అధికారులను అభినందించారు.

రహదారులపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని, తుపాను కారణంగా పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పంట నష్టం మినహా ఇతర నష్టాలకు సంబంధించి పరిహారం పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. పంట నష్టాన్ని త్వరగా అంచనా వేసేందుకు సాంకేతికతను వినియోగించి, రైతుల వారీగా వివరాలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొబ్బరి సహా ఉద్యాన పంటల చెట్లు, మొక్కలను తిరిగి నాటే అవకాశాలను పరిశీలించాలని, వ్యవసాయ, ఉద్యాన రైతుల నష్టాన్ని భర్తీ చేసేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. మార్పు కోసం ఇదే కీలక అవకాశం!

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. మార్పు కోసం ఇదే కీలక అవకాశం!

అమెరికా అణు పరిశోధన కేంద్రంలో అగ్నిప్రమాదం..

అమెరికా అణు పరిశోధన కేంద్రంలో అగ్నిప్రమాదం..

ఇరాన్‌పై దాడులకు అమెరికా సన్నాహాలు.. మిత్రదేశాలకు కీలక హెచ్చరిక

ఇరాన్‌పై దాడులకు అమెరికా సన్నాహాలు.. మిత్రదేశాలకు కీలక హెచ్చరిక

కోనసీమ జిల్లాలో అంతులేని నష్టం మిగిల్చిన తుఫాన్

కోనసీమ జిల్లాలో అంతులేని నష్టం మిగిల్చిన తుఫాన్

రేపు రాత్రి శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 ప్రయోగం
ట్యాగ్లు
చంద్రబాబుఅర్నబ్ తుపానుఏపీ తుపాను నష్టంతుపాను సహాయక చర్యలుపునరుద్ధరణ పనులుజిల్లా కలెక్టర్లుబాధితులకు పరిహారంపంట నష్టంరైతులకు సాయంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రేపు రాత్రి శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 ప్రయోగం

బలహీనపడిన అర్నబ్ తుఫాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

బలహీనపడిన అర్నబ్ తుఫాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: ఓటింగ్‌లో రోహిత్‌ను దాటేసిన టెంపర్ వంశీ.. డేంజర్ జోన్‌లో వర్షిణి!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఓటింగ్‌లో రోహిత్‌ను దాటేసిన టెంపర్ వంశీ.. డేంజర్ జోన్‌లో వర్షిణి!

 ‘వృషకర్మ’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం..
సినిమాలు

‘వృషకర్మ’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం..

నీట్‌-యూజీ పేపర్ లీక్ కేసు.. ఛార్జీలపై కోర్టు కీలక నిర్ణయం
జనరల్

నీట్‌-యూజీ పేపర్ లీక్ కేసు.. ఛార్జీలపై కోర్టు కీలక నిర్ణయం

విశ్వక్ సేన్ ‘కల్ట్‌’ రిలీజ్ ట్రైలర్ విడుదల
సినిమాలు

విశ్వక్ సేన్ ‘కల్ట్‌’ రిలీజ్ ట్రైలర్ విడుదల

దర్శకుడిగా మారనున్న రాహుల్ రామకృష్ణ.. వచ్చే ఏడాది కొత్త సినిమా!
సినిమాలు

దర్శకుడిగా మారనున్న రాహుల్ రామకృష్ణ.. వచ్చే ఏడాది కొత్త సినిమా!

డబ్ల్యూపీఎల్ 2027 పూర్తి జట్లు ఇవే..
క్రీడలు

డబ్ల్యూపీఎల్ 2027 పూర్తి జట్లు ఇవే..

వైవిధ్యం, చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

వైవిధ్యం, చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

‘దాన వీర శూర కర్ణ’ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత
సినిమాలు

‘దాన వీర శూర కర్ణ’ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు కన్నుమూత

కేటీఆర్‌పై గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న కొండా సురేఖ..
రాజకీయాలు

కేటీఆర్‌పై గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న కొండా సురేఖ..

నాలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ జోరు..
రాజకీయాలు

నాలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ జోరు..

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. మార్పు కోసం ఇదే కీలక అవకాశం!
జనరల్

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. మార్పు కోసం ఇదే కీలక అవకాశం!

అర్నబ్ తుఫాన్ బాధితులకు పరిహారం వేగంగా అందించాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

అర్నబ్ తుఫాన్ బాధితులకు పరిహారం వేగంగా అందించాలి: సీఎం చంద్రబాబు