12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుపతిలో భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

Writer: Harika S 03:17 PM, 12 అక్టోబర్, 2026
తిరుపతిలో భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా అభివృద్ధి పనులకు చంద్రబాబు శ్రీకారం

అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి, రవాణా, అన్నప్రసాదం, పార్కింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు తిరుపతి నగరంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. భక్తులకు అవసరమైన సమాచారం, సేవలను అందించేందుకు వెంకటాద్రి యాప్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర, పాలక మండలి సభ్యులు, తిరుపతి జిల్లా అధికారులు, తుడా ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

అలిపిరి వద్ద రూ.1,332 కోట్లతో నాలుగు బ్లాకుల్లో 2,700 గదులతో వసతి సముదాయాలను నిర్మించనున్నారు. వీటి ద్వారా రోజుకు సుమారు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. రూ.160 కోట్లతో నిర్మించే అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 6 వేల మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్‌లను నిర్మించి, ఒకేసారి 16 వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పించనున్నారు. రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం, రూ.90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మించనున్నారు. వీటితో పాటు పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, డిజిటల్ సమాచార కేంద్రం, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం 418 ఎకరాల్లో 5,192 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించే నివాస లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు ఖర్చు చేయనున్నారు. తిరుపతి నగరంలో రూ.242 కోట్లతో తొమ్మిది మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయనుండగా, వాటిలో మూడు రహదారులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుసంధానంగా ఉంటాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..

జంతర్ మంతర్‌లో నిరసనలకు బ్రేక్..

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడ పర్యటన కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం డ్యామ్

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం డ్యామ్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుతిరుపతి అభివృద్ధి పనులుటీటీడీతిరుమల భక్తులువెంకటాద్రి యాప్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?
సినిమాలు

ప్రభాస్‌ బర్త్‌డేకి ‘ఫౌజీ’ టీజర్‌ లేనట్టేనా?

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలై బ్లాక్‌మెయిల్ వరకు.. హనీ ట్రాప్ మోసాల పట్ల జాగ్రత్త!
టెక్నాలజీ

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో మొదలై బ్లాక్‌మెయిల్ వరకు.. హనీ ట్రాప్ మోసాల పట్ల జాగ్రత్త!

ఏపీలో మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరం ఎవరికంటే?
రాజకీయాలు

ఏపీలో మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. ఏ నగరం ఎవరికంటే?

ఏఐ మోడళ్లకు ‘ఎమర్జెన్సీ బ్రేక్’ తప్పనిసరి-మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
టెక్నాలజీ

ఏఐ మోడళ్లకు ‘ఎమర్జెన్సీ బ్రేక్’ తప్పనిసరి-మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల

ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
రాజకీయాలు

ఓటర్ల జాబితాపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?
షోస్

బిగ్‌బాస్ 10లో కొత్త ఫైర్‌బ్రాండ్.. శ్వేతా నాయుడు ఎంట్రీతో మారనున్న హౌస్ వాతావరణం?

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం
జనరల్

ఆర్థిక స్థిరీకరణ పరిశోధనలకు 2026 నోబెల్ ఆర్థిక శాస్త్ర పురస్కారం

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు
జనరల్

టీవీఎస్ గ్రూప్‌లో వారసత్వ వివాదం.. వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?
షోస్

బిగ్‌బాస్ 10: చరణ్ రెండోసారి ఎలిమినేట్ కావడానికి కారణాలివే.. నాలుగు వారాలకు ఎంత పారితోషికమంటే?

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌
సినిమాలు

ఆ ఘటన నాకు పునర్జన్మ లాంటిది - శ్రీకాంత్‌ అయ్యంగార్‌

బిగ్‌బాస్ 10 నుంచి ఎలిమినేషన్‌పై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి ఎలిమినేషన్‌పై చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!