26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

Writer: Pooja 03:28 PM, 26 నవంబర్, 2026
ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే నాటికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు కూడా ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటల్లోగా ఫలితాలను ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను ఫలితాలు వెలువడిన వెంటనే విడుదల చేయాలని సూచించింది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

రాజ్యాంగ పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: భట్టి విక్రమార్క

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?

డిసెంబర్‌ 15లోపు పార్లమెంట్‌ సమావేశాలు?

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది - కలెక్టర్ జి. లక్ష్మీ శా

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలుగ్రామ పంచాయతీ పోలింగ్తొలి విడత ఎన్నికలుఓట్ల లెక్కింపుసర్పంచ్ ఫలితాలుఉప సర్పంచ్ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు
జనరల్

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..
జనరల్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా
సినిమాలు

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి
జనరల్

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..
రాజకీయాలు

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది
సినిమాలు

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి
జనరల్

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య
జనరల్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..
జనరల్

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!