1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు..

Writer: Priya 11:27 PM, 6 జనవరి, 2026
రేపు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు..

ఏపి రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నేరుగా హెలికాప్టర్‌లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు... కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు.

88 శాతం పూర్తయిన ప్రాజెక్టు నిర్మాణం

గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. ఈ 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగింది. 2014 - 19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

తుఫాను వేళ తమిళనాడు సాయం కోరిన సీఎం చంద్రబాబు.. సానుకూలంగా స్పందించిన విజయ్!

92 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్- డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

ట్యాగ్లు
పోలవరం ప్రాజెక్టుపోలవరంసీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ఏపీ అభివృద్ధిఏపీ ప్రాజెక్టులుపోలవరం సందర్శనప్రాజెక్ట్ సమీక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత
జనరల్

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

ఓటీటీలోకి వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..
జనరల్

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..
గాసిప్స్

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!
జనరల్

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..
జనరల్

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా
జనరల్

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

తుఫాను వేళ తమిళనాడు సాయం కోరిన సీఎం చంద్రబాబు.. సానుకూలంగా స్పందించిన విజయ్!
జనరల్

తుఫాను వేళ తమిళనాడు సాయం కోరిన సీఎం చంద్రబాబు.. సానుకూలంగా స్పందించిన విజయ్!

92 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్- డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
జనరల్

92 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్- డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!
క్రీడలు

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!

రాప్తాడు బాలికపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!