1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

Writer: Chandrika 09:47 PM, 1 నవంబర్, 2026
బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్‌ పిలానీ శుభవార్త అందించింది. 2027లో నిర్వహించే బిట్స్‌ ప్రవేశ పరీక్ష (BITSAT)లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తొలి 1,000 మంది విద్యార్థులకు పూర్తి ట్యూషన్‌ ఫీజు స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పథకానికి అర్హత పొందాలంటే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 లక్షలకు మించకూడదు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పిలానీ వైస్‌ ఛాన్సలర్‌ వి. రామ్‌గోపాల్‌ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ ప్రయోజనం కొనసాగాలంటే విద్యార్థులు కనీసం 7.5 సీజీపీఏ సాధించాలని స్పష్టం చేశారు.

అర్హులైన విద్యార్థులకు అడ్మిషన్‌తో పాటే స్కాలర్‌షిప్‌ మంజూరు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లలో బీఈ, ఎమ్మెస్సీ, బీఫార్మా వంటి ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా BITSAT నిర్వహిస్తారు. 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రాయితీలు, ఫెలోషిప్‌ల రూపంలో సంస్థ దాదాపు రూ.190 కోట్లు అందించింది. ఇందులో యూజీ విద్యార్థుల మెరిట్‌, మెరిట్‌ కమ్‌ నీడ్‌, అంతర్జాతీయ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.101 కోట్లు కేటాయించింది. తమ క్యాంపస్‌లలో ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు ఆర్థిక సహాయం పొందుతున్నారని సంస్థ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

తుఫాను వేళ తమిళనాడు సాయం కోరిన సీఎం చంద్రబాబు.. సానుకూలంగా స్పందించిన విజయ్!

92 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్- డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

రాప్తాడు బాలికపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!

పసిఫిక్‌ మహాసముద్రంలో అరుదైన చేప..

పసిఫిక్‌ మహాసముద్రంలో అరుదైన చేప..

ట్యాగ్లు
బిట్స్‌ పిలానీBITSAT 2027స్కాలర్‌షిప్‌లుపూర్తి ఫీజు రాయితీటాప్‌ 1000 ర్యాంకర్లువి రామ్‌గోపాల్‌ రావుఉన్నత విద్యఇంజినీరింగ్‌ ప్రవేశాలుమెరిట్‌ స్కాలర్‌షిప్‌లువిద్యార్థుల ఆర్థిక సహాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!
జనరల్

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..
జనరల్

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా
జనరల్

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

తుఫాను వేళ తమిళనాడు సాయం కోరిన సీఎం చంద్రబాబు.. సానుకూలంగా స్పందించిన విజయ్!
జనరల్

తుఫాను వేళ తమిళనాడు సాయం కోరిన సీఎం చంద్రబాబు.. సానుకూలంగా స్పందించిన విజయ్!

92 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్- డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
జనరల్

92 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్- డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!
క్రీడలు

మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్!

రాప్తాడు బాలికపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!
జనరల్

రాప్తాడు బాలికపై దాడి కేసు.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!

హైలో ఓపెన్ విజేతగా పీవీ సింధు..
క్రీడలు

హైలో ఓపెన్ విజేతగా పీవీ సింధు..

పసిఫిక్‌ మహాసముద్రంలో అరుదైన చేప..
జనరల్

పసిఫిక్‌ మహాసముద్రంలో అరుదైన చేప..

మురసు తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..
జనరల్

మురసు తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టండి.. భూగర్భ జలాల పెంపునకు ఇంటి నుంచే చర్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!