29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయికిషోర్ ఘటనలో సీఐ నాగరాజు సస్పెన్షన్

Writer: Pooja 10:46 PM, 17 జూన్, 2026
సాయికిషోర్ ఘటనలో సీఐ నాగరాజు సస్పెన్షన్

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికిషోర్ అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేశారు.

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోటిపల్లి క్షేత్ర స్థలపురాణం.. మూడు దేవాలయాల దివ్య విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఫలితాలు ఇలా

నేటి పంచాంగం: తిథులు, నక్షత్రాలు, వర్జ్యం, రాహుకాలం.. పండుగలు ఇవే!

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్పోలీస్ దర్యాప్తుసాయికిషోర్ కేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోటిపల్లి క్షేత్ర స్థలపురాణం.. మూడు దేవాలయాల దివ్య విశేషాలు ఇవే!
జనరల్

కోటిపల్లి క్షేత్ర స్థలపురాణం.. మూడు దేవాలయాల దివ్య విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఫలితాలు ఇలా
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఫలితాలు ఇలా

నేటి పంచాంగం: తిథులు, నక్షత్రాలు, వర్జ్యం, రాహుకాలం.. పండుగలు ఇవే!
జనరల్

నేటి పంచాంగం: తిథులు, నక్షత్రాలు, వర్జ్యం, రాహుకాలం.. పండుగలు ఇవే!

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ
జనరల్

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి
జనరల్

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జనరల్

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా
షోస్

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు
జనరల్

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు
జనరల్

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!