3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాతావరణ మార్పులతో డెంగీ, చికున్‌గున్యా విజృంభణ

Writer: Pooja 04:18 PM, 3 ఆగస్టు, 2026
వాతావరణ మార్పులతో డెంగీ, చికున్‌గున్యా విజృంభణ

దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ప్రభావంతో డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. తీవ్రమైన ఎండల అనంతరం కురిసే భారీ వర్షాల వల్ల దోమల పెరుగుదల అధికమై ఈ వ్యాధులు విస్తరిస్తున్నాయని నిపుణులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 5,286 డెంగీ కేసులు నమోదు కాగా, 2023లో 6,453, 2024లో 5,555 కేసులు నమోదయ్యాయి. వాతావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటూ, ప్రజలు దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం

పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..

ట్యాగ్లు
డెంగీచికున్‌గున్యావాతావరణ మార్పులుఆంధ్రప్రదేశ్ప్రజారోగ్యందోమలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ

సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీరోస్టాక్‌కు భారీ నష్టాలు..
టెక్నాలజీ

జీరోస్టాక్‌కు భారీ నష్టాలు..

కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు
జనరల్

కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు

ఏపీ అప్పుల వివరాలు వెల్లడించిన కేంద్రం
జనరల్

ఏపీ అప్పుల వివరాలు వెల్లడించిన కేంద్రం

పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం
జనరల్

పోలవరం ముంపుపై తెలంగాణ కీలక నిర్ణయం

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?
క్రీడలు

ఐపీఎల్ 2027: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్?

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు
జనరల్

రామాలయ ట్రస్ట్ నుంచి భయ్యాజీ జోషి తప్పింపు

'ఆరోపణలు రుజువైతే ఉరివేసుకునేవాడిని'- బ్రిజ్ భూషణ్
రాజకీయాలు

'ఆరోపణలు రుజువైతే ఉరివేసుకునేవాడిని'- బ్రిజ్ భూషణ్

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్
జనరల్

హిందూ ధర్మాన్ని సమర్థిస్తే మహిళలనే ఎందుకు విమర్శిస్తారు- కంగనా రనౌత్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం
జనరల్

సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..
జనరల్

వరదలతో అతలాకుతలమైన నేపాలిఖుటి..

సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ
జనరల్

సహజీవన మహిళలకు సుప్రీంకోర్టు రక్షణ

వాతావరణ మార్పులతో డెంగీ, చికున్‌గున్యా విజృంభణ
జనరల్

వాతావరణ మార్పులతో డెంగీ, చికున్‌గున్యా విజృంభణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!