23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Writer: Pooja 08:15 PM, 23 ఆగస్టు, 2026
రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో కలిసి ముసునూరులో దేశంలోనే తొలి నాన్-జీఎంఓ పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనున్నారు. రైతుల పంటలకు విలువ జోడించడం, ప్రాసెసింగ్, బ్రాండింగ్ ద్వారా మార్కెట్‌కు తరలించడం వంటి చర్యలతో వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.

గోర్మే పాప్‌కార్నికా సంస్థ దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మెయిజ్ సాగు చేస్తున్న వేలాది మంది రైతులతో భాగస్వామ్యంగా పనిచేస్తోంది. ముసునూరులోని సంస్థ ప్లాంట్ ఆసియాలోని ప్రధాన పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. దేశవ్యాప్తంగా వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరా చేస్తున్న సంస్థ.. సోమవారం కొత్త నాన్-జీఎంఓ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఏలూరు జిల్లాముసునూరునాన్ జీఎంఓ పాప్‌కార్న్వ్యవసాయంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు
షోస్

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’
సినిమాలు

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు
గాసిప్స్

‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి
సినిమాలు

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి

సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు
సినిమాలు

సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!