23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

Writer: Pooja 06:30 PM, 23 ఆగస్టు, 2026
ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం ఈడీ కార్యాలయానికి తరలించారు.

ఏపీ లిక్కర్‌ రవాణాలో అక్రమాలకు పాల్పడ్డారని కారుమూరిపై ఆరోపణలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. కాంట్రాక్టుల ద్వారా రూ.28 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు, టెండర్‌ నిబంధనలను మార్చి అనుకూల కంపెనీలకు కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆరోపించింది. ఈ లిక్కర్‌ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

పెద్ద ఇల్లు, డబ్బు కాదు.. గౌరవమే నిజమైన సక్సెస్ - పెమ్మసాని

ట్యాగ్లు
ఏపీ లిక్కర్ స్కామ్కారుమూరి నాగేశ్వరరావుఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్వైసీపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలులిక్కర్ కుంభకోణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?
గాసిప్స్

‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?

‘టాక్సిక్’ కౌంట్‌డౌన్ షురూ...
సినిమాలు

‘టాక్సిక్’ కౌంట్‌డౌన్ షురూ...

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
గాసిప్స్

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

తేజ సజ్జకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ
సినిమాలు

తేజ సజ్జకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం
క్రీడలు

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి
జనరల్

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం
జనరల్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ
జనరల్

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!
సినిమాలు

మోహన్‌లాల్ ‘దృశ్యం 4’.. జార్జ్‌కుట్టి మళ్లీ వచ్చేస్తున్నాడు!

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రాశీ ఖన్నా సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?
గాసిప్స్

ధనుష్‌, కరీనా కలిసి రాబోతున్నారా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!