1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

Writer: Nithish 10:51 PM, 1 అక్టోబర్, 2026
మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్‌ (సీయూఆర్‌ఈ) పరిధిలోని ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్‌ భాగస్వామ్యంతో రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాస్‌తో ఓఆర్‌ఆర్‌ పరిధిలో నడిచే టీజీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ మినహా), మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. రోజువారీ కామన్ పాస్ ధర రూ.400 కాగా, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు. తొలిసారి కార్డు తీసుకునేటప్పుడు రూ.100 చెల్లించాలి; కార్డు తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తం వాపసు చేస్తారు.

అదే సమయంలో సిటీ బస్సు ప్రయాణికుల కోసం ‘మీటికెట్t’ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. యాప్‌లో ఎక్కే ప్రదేశం, గమ్యస్థానం, టికెట్ రకాన్ని ఎంచుకుని డిజిటల్‌గా చెల్లిస్తే డైనమిక్ క్యూఆర్ కోడ్‌తో టికెట్‌ లభిస్తుంది. దీంతో కాగితపు టికెట్లు, చిల్లర సమస్యలకు పరిష్కారం లభించనుంది. యాప్‌లో రూ.600తో డిజిటల్ వీక్లీ బస్ పాస్‌ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పాస్‌తో వారం రోజుల పాటు అన్ని బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. రోజువారీ, నెలవారీ పాస్‌లను కూడా యాప్‌ ద్వారా పొందవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

ట్యాగ్లు
మెట్రో కామన్ పాస్ఆర్టీసీ కామన్ పాస్మీటికెట్ యాప్టీజీఎస్ఆర్టీసీహైదరాబాద్ మెట్రోడిజిటల్ టికెటింగ్డిజిటల్ బస్ పాస్ప్రజా రవాణాహైదరాబాద్ రవాణాతెలంగాణఆర్టీసీమెట్రో రైలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.
జనరల్

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారుల భారీ ఆపరేషన్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు
జనరల్

తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో సరికొత్త రికార్డు

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్
జనరల్

మెట్రో, ఆర్టీసీకి కామన్ పాస్

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన
జనరల్

స్మిత్ మచ్చర్‌ సాహసానికి గుర్తింపు.. గుజరాత్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు
బిజినెస్

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత
సినిమాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!