22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి

Writer: Pooja 07:45 PM, 22 ఆగస్టు, 2026
సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి

తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్‌ (ROB) పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పనుల పురోగతిని పరిశీలించారు. ఇప్పటివరకు 3,918 కిలోమీటర్ల రోడ్లకు రూ.5,159 కోట్లతో 316 పనులు మంజూరయ్యాయని తెలిపారు. 2025–26లో రూ.868 కోట్లతో 422.36 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపట్టినట్లు వివరించారు. హై లెవెల్ బ్రిడ్జిలు, ROB పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశిస్తూ, మిర్యాలగూడ, నంది పహాడ్ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

సచివాలయంలో చేపడుతున్న సోలార్ కార్ పార్కింగ్ పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. సోలార్ పార్కింగ్ ద్వారా సచివాలయానికి నెలకు సుమారు 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా నెలవారీ విద్యుత్ బిల్లులో 16 శాతం వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అధికారులు మరింత వేగంగా, సమన్వయంతో పనిచేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

ట్యాగ్లు
సీఆర్ఐఎఫ్ రోడ్లుసేతుబంధన్రైలు ఓవర్ బ్రిడ్జ్కోమటిరెడ్డి వెంకటరెడ్డితెలంగాణ అభివృద్ధిసచివాలయ సోలార్ పార్కింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌
సినిమాలు

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
జనరల్

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

టీవీ ఛానెళ్ల యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి
జనరల్

సీఆర్ఐఎఫ్, ఆర్ఓబీ పనులు వేగవంతం చేయాలి - కోమటిరెడ్డి

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్
జనరల్

కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ అధికారి మిస్సింగ్

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక
జనరల్

భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు.. తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు
సినిమాలు

పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!