3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!

Writer: Harika S 05:49 AM, 3 నవంబర్, 2026
ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!

సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలకు సామాన్యులు బలవుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ కూడా ఇలాంటి మోసానికి గురయ్యాడు. ఫేస్‌బుక్‌లో సుకన్యారెడ్డి అనే పేరుతో ఓ మహిళ అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. దాన్ని అంగీకరించిన తర్వాత ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకున్నారు. అనంతరం వాట్సాప్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని సంభాషణ కొనసాగించారు.

ఈ క్రమంలో డార్విన్ ఎక్స్ గ్లోబల్ అనే ట్రేడింగ్ యాప్ ద్వారా తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందవచ్చని ఆ మహిళ కానిస్టేబుల్‌కు సూచించింది. ఆమె మాటలు నమ్మిన అతడు తొలుత చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాడు. యాప్‌లో లాభాలు వచ్చినట్లు చూపించడంతో పాటు డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కనిపించడంతో పలుదఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.29.20 లక్షలు బదిలీ చేశాడు. కొంతకాలానికి యాప్‌లో రూ.76 లక్షల లాభం వచ్చినట్లు కనిపించింది. అయితే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ట్యాక్స్‌, ఎక్స్ఛేంజ్ ఛార్జీలు, ఫండ్ రిలీజ్ ఫీజుల పేరుతో మరో రూ.12 లక్షలు చెల్లించాలని కోరారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన కానిస్టేబుల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చుక్క నీటి కోసం పాతాళానికి వెళ్లాల్సిందేనా?

సంతాన భాగ్యం, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన.. మంగళవారం పూజా విశేషాలు!

మూడబిద్రి కర్నిక హనుమంత క్షేత్రం: కొబ్బరి నీళ్లతో అభిషేకం అందుకునే ఆంజనేయుడు

నేటి రాశి ఫలాలు 3 నవంబర్ 2026: 12 రాశుల వారికి ఎలా ఉందంటే!

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలు

తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ట్యాగ్లు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ట్రేడింగ్ యాప్ మోసంపోలీస్ కానిస్టేబుల్డార్విన్ ఎక్స్ గ్లోబల్ఆన్‌లైన్ పెట్టుబడుల మోసంఫేస్‌బుక్ మోసంసైబర్ నేరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!
జనరల్

ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!

చుక్క నీటి కోసం పాతాళానికి వెళ్లాల్సిందేనా?
జనరల్

చుక్క నీటి కోసం పాతాళానికి వెళ్లాల్సిందేనా?

దీపావళి సీజన్‌తోనైనా ‘ఆదర్శ కుటుంబం’ పుంజుకుంటుందా?
సినిమాలు

థమన్‌కు మరో షాక్..
సినిమాలు

థమన్‌కు మరో షాక్..

నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య
సినిమాలు

నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య

హైదరాబాద్‌ను పరిశుభ్రంగా, ట్రాఫిక్‌ రహితంగా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
రాజకీయాలు

హైదరాబాద్‌ను పరిశుభ్రంగా, ట్రాఫిక్‌ రహితంగా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

సంతాన భాగ్యం, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన.. మంగళవారం పూజా విశేషాలు!
జనరల్

సంతాన భాగ్యం, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన.. మంగళవారం పూజా విశేషాలు!

మూడబిద్రి కర్నిక హనుమంత క్షేత్రం: కొబ్బరి నీళ్లతో అభిషేకం అందుకునే ఆంజనేయుడు
జనరల్

మూడబిద్రి కర్నిక హనుమంత క్షేత్రం: కొబ్బరి నీళ్లతో అభిషేకం అందుకునే ఆంజనేయుడు

నేటి రాశి ఫలాలు 3 నవంబర్ 2026: 12 రాశుల వారికి ఎలా ఉందంటే!
జనరల్

నేటి రాశి ఫలాలు 3 నవంబర్ 2026: 12 రాశుల వారికి ఎలా ఉందంటే!

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలు

ఈ వారం ఓటీటీల్లో 24కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. పూర్తి జాబితా ఇదే!
ఓటీటీ

ఈ వారం ఓటీటీల్లో 24కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. పూర్తి జాబితా ఇదే!

తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
జనరల్

తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!