3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య

Writer: Harika S 05:12 AM, 3 నవంబర్, 2026
నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య

చెన్నైలో జరిగిన ‘సీన్’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నటుడు సూర్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రంలో సూర్య, నజ్రియా నజీమ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆవేశం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్‌ దీనికి దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అగరం స్టూడియోస్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ కార్యక్రమంలో తన భార్య జ్యోతిక గురించి మాట్లాడుతూ సూర్య ప్రశంసలు కురిపించారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి, జీవితంలో ముందుకు సాగడానికి ప్రతి అడుగులోనూ జ్యోతిక అండగా నిలిచిందని చెప్పారు. తన కెరీర్‌లో ఎన్నో తప్పులు చేసిన సందర్భాలు, కష్టాల్లో కిందపడిన సమయాలు ఉన్నాయని, ప్రతిసారీ తన చేయి పట్టుకుని ముందుకు నడిపించింది జ్యోతికేనని గుర్తుచేసుకున్నారు. ఆమె తనకు ఉత్తమ తల్లి, మంచి స్నేహితురాలు, జీవిత భాగస్వామి మాత్రమే కాకుండా ఎంతో బలమైన మహిళ అని కొనియాడారు. తన జీవిత ప్రయాణంలో ఎప్పుడూ తోడుగా నిలిచినందుకు జ్యోతికకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థమన్‌కు మరో షాక్..

థమన్‌కు మరో షాక్..

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. సాయిదుర్గా తేజ్ వధువు ఎవరంటే?

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. సాయిదుర్గా తేజ్ వధువు ఎవరంటే?

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

ట్యాగ్లు
సూర్యజ్యోతికసీన్ సినిమానజ్రియా నజీమ్జితు మాధవన్తమిళ సినిమాసినిమా ట్రైలర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!
జనరల్

ట్రేడింగ్ మోసంలో కానిస్టేబుల్‌కు టోకరా.. రూ.29.20 లక్షలు స్వాహా!

చుక్క నీటి కోసం పాతాళానికి వెళ్లాల్సిందేనా?
జనరల్

చుక్క నీటి కోసం పాతాళానికి వెళ్లాల్సిందేనా?

దీపావళి సీజన్‌తోనైనా ‘ఆదర్శ కుటుంబం’ పుంజుకుంటుందా?
సినిమాలు

దీపావళి సీజన్‌తోనైనా ‘ఆదర్శ కుటుంబం’ పుంజుకుంటుందా?

థమన్‌కు మరో షాక్..
సినిమాలు

థమన్‌కు మరో షాక్..

నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య
సినిమాలు

నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య

హైదరాబాద్‌ను పరిశుభ్రంగా, ట్రాఫిక్‌ రహితంగా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
రాజకీయాలు

హైదరాబాద్‌ను పరిశుభ్రంగా, ట్రాఫిక్‌ రహితంగా తీర్చిదిద్దాలి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

సంతాన భాగ్యం, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన.. మంగళవారం పూజా విశేషాలు!
జనరల్

సంతాన భాగ్యం, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన.. మంగళవారం పూజా విశేషాలు!

మూడబిద్రి కర్నిక హనుమంత క్షేత్రం: కొబ్బరి నీళ్లతో అభిషేకం అందుకునే ఆంజనేయుడు
జనరల్

మూడబిద్రి కర్నిక హనుమంత క్షేత్రం: కొబ్బరి నీళ్లతో అభిషేకం అందుకునే ఆంజనేయుడు

నేటి రాశి ఫలాలు 3 నవంబర్ 2026: 12 రాశుల వారికి ఎలా ఉందంటే!
జనరల్

నేటి రాశి ఫలాలు 3 నవంబర్ 2026: 12 రాశుల వారికి ఎలా ఉందంటే!

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలు
జనరల్

నేటి పంచాంగం.. తిథి, నక్షత్రం, రాహుకాలం వివరాలు

ఈ వారం ఓటీటీల్లో 24కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. పూర్తి జాబితా ఇదే!
ఓటీటీ

ఈ వారం ఓటీటీల్లో 24కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. పూర్తి జాబితా ఇదే!

తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
జనరల్

తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!