17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ తీరంవైపు అక్వాన్ తుఫాన్.. తీరం దాటే సూచనలు!

Writer: Harika S 04:36 PM, 17 నవంబర్, 2026
ఏపీ తీరంవైపు అక్వాన్ తుఫాన్.. తీరం దాటే సూచనలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ప్రస్తుతం ఈ తుఫాన్ నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలిపారు. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైకి 600 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది.

పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న అక్వాన్ తుఫాన్ రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు నుంచి విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు కోతకు వచ్చిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్లాక్‌ స్కై ముప్పు.. మూడు రోజుల సంక్షోభానికి బ్రిటన్‌ సిద్ధం

బ్లాక్‌ స్కై ముప్పు.. మూడు రోజుల సంక్షోభానికి బ్రిటన్‌ సిద్ధం

కరువు వేళ సమ్మిట్ వాయిదా వేయాలని రేవంత్‌కు పౌరుల విజ్ఞప్తి

కరువు వేళ సమ్మిట్ వాయిదా వేయాలని రేవంత్‌కు పౌరుల విజ్ఞప్తి

కొండలు, అడవుల మధ్య అద్భుత ప్రయాణం.. ఈ 5 రూట్స్ మిస్ కావొద్దు!

కొండలు, అడవుల మధ్య అద్భుత ప్రయాణం.. ఈ 5 రూట్స్ మిస్ కావొద్దు!

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు

షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు

షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు

ట్యాగ్లు
అక్వాన్ తుఫాన్ఆంధ్రప్రదేశ్ వాతావరణంబంగాళాఖాతంతుఫాన్ హెచ్చరికభారీ వర్షాలుకోస్తాంధ్రవాతావరణ శాఖరైతులకు సూచనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుమార్తె పెళ్లి ఆహ్వానంపై తప్పుడు కథనాలు.. సాక్షిపై షర్మిల ఫైర్
రాజకీయాలు

కుమార్తె పెళ్లి ఆహ్వానంపై తప్పుడు కథనాలు.. సాక్షిపై షర్మిల ఫైర్

బ్లాక్‌ స్కై ముప్పు.. మూడు రోజుల సంక్షోభానికి బ్రిటన్‌ సిద్ధం
జనరల్

బ్లాక్‌ స్కై ముప్పు.. మూడు రోజుల సంక్షోభానికి బ్రిటన్‌ సిద్ధం

ఏపీ తీరంవైపు అక్వాన్ తుఫాన్.. తీరం దాటే సూచనలు!
జనరల్

ఏపీ తీరంవైపు అక్వాన్ తుఫాన్.. తీరం దాటే సూచనలు!

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది - కేటీఆర్‌ ప్రశ్న
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది - కేటీఆర్‌ ప్రశ్న

హిందూ ఓటర్ల మిస్సింగ్‌ వ్యాఖ్యలపై యోగికి ఎన్నికల అధికారి సమాధానం
రాజకీయాలు

హిందూ ఓటర్ల మిస్సింగ్‌ వ్యాఖ్యలపై యోగికి ఎన్నికల అధికారి సమాధానం

ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్కే యాజమాన్యం స్పందన
క్రీడలు

ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్కే యాజమాన్యం స్పందన

కరువు వేళ సమ్మిట్ వాయిదా వేయాలని రేవంత్‌కు పౌర సమాజం విజ్ఞప్తి
జనరల్

కరువు వేళ సమ్మిట్ వాయిదా వేయాలని రేవంత్‌కు పౌర సమాజం విజ్ఞప్తి

కొండలు, అడవుల మధ్య అద్భుత ప్రయాణం.. ఈ 5 రూట్స్ మిస్ కావొద్దు!
జనరల్

కొండలు, అడవుల మధ్య అద్భుత ప్రయాణం.. ఈ 5 రూట్స్ మిస్ కావొద్దు!

తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ చెరిపివేయలేదు - కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ చెరిపివేయలేదు - కేటీఆర్

వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

కొత్త బీమా తర్వాత.. ముందు ఉన్న రైతు బీమా అమలు చేయాలి: హరీశ్ రావు
రాజకీయాలు

కొత్త బీమా తర్వాత.. ముందు ఉన్న రైతు బీమా అమలు చేయాలి: హరీశ్ రావు

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు
జనరల్

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!