13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Writer: Nithish 04:07 PM, 13 అక్టోబర్, 2026
ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుకగా గ్రాట్యుటీని మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో సుమారు 3,800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించడంలో మంత్రి సీతక్క చొరవ కీలకంగా నిలిచిందని ఉద్యోగుల సంఘం పేర్కొంది. రిటైర్మెంట్ సమయంలో కనీసం రూ.4 లక్షల గ్రాట్యుటీతో పాటు, పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులకు కనీసం రూ.10 లక్షల వరకు ప్రయోజనం లభించనున్నట్లు వెల్లడించింది.

ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్నదే తమ సంకల్పమని, కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. గ్రాట్యుటీ మంజూరుపై ఉద్యోగుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

ఏపీలో రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ సమావేశం

ట్యాగ్లు
ఉపాధి హామీ పథకంఎఫ్‌టీఈ ఉద్యోగులుగ్రాట్యుటీతెలంగాణ ప్రభుత్వంమంత్రి సీతక్కసీఎం రేవంత్ రెడ్డిభట్టి విక్రమార్కఉద్యోగుల సంక్షేమంపదవీ విరమణ ప్రయోజనాలుదసరా కానుక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్
సినిమాలు

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు
రాజకీయాలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!