7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

Writer: Harika S 10:15 AM, 7 అక్టోబర్, 2026
ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. రాత్రి సుమారు 10:20 గంటల సమయంలో ఉత్తరాఖండ్‌లోని చమోలీ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకంపనలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని పలు చోట్ల కూడా కనిపించినట్లు స్థానికులు తెలిపారు.

ఒక్కసారిగా భూమి కంపించడంతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...
ట్యాగ్లు
ఢిల్లీ భూకంపంఢిల్లీ ఎన్‌సీఆర్చమోలీ భూకంపంఉత్తరాఖండ్భూప్రకంపనలుఢిల్లీ వార్తలుభూకంప కార్యకలాపాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...
క్రీడలు

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...

సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!
బిజినెస్

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

‘స్త్రీ శక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి - చంద్రబాబు
జనరల్

‘స్త్రీ శక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి - చంద్రబాబు

మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు
జనరల్

మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం.. నాయకత్వంపై ప్రశంసలు

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

అమరావతి రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం
జనరల్

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?
సినిమాలు

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
సినిమాలు

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?
గాసిప్స్

బాలీవుడ్‌కు మళ్లీ పాత వైభవం?

మమ్ముట్టి vs దుల్కర్?
గాసిప్స్

మమ్ముట్టి vs దుల్కర్?

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం
జనరల్

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!