22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

Writer: Chandrika 08:33 PM, 22 నవంబర్, 2026
హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరగనున్నాయంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల తరహాలో దాడులు చేస్తామని మెయిల్‌లో హెచ్చరించినట్లు సమాచారం. కాచిగూడ రైల్వేస్టేషన్‌తో పాటు హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో లష్కరే తయిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడతామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగర పోలీసులను అప్రమత్తం చేశారు. లష్కరే తయిబా పేరుతో వచ్చిన ఈ మెయిల్ ఎక్కడి నుంచి పంపించారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

బెదిరింపు నేపథ్యంలో నగరంలోని హోటళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులు ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, గుర్తుతెలియని వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు. అన్ని భద్రతా విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బెదిరింపు మెయిల్ నిజమైనదేనా? దాని వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

ట్యాగ్లు
హైదరాబాద్బాంబు బెదిరింపుహైదరాబాద్ పోలీసులుకాచిగూడ రైల్వేస్టేషన్హోటల్ టూరిస్ట్ ప్లాజాలష్కరే తయిబాభద్రతా హెచ్చరికఉగ్రదాడి బెదిరింపుస్పెషల్ బ్రాంచ్ పోలీసులుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..
జనరల్

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!