22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

Writer: Shivani K 10:05 PM, 22 ఆగస్టు, 2026
స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను మేజర్ సర్జరీలు కూడా నిర్వహించగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీచింగ్ హాస్పిటళ్లకు సమానంగా స్థానికంగానే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం జిల్లా, ఏరియా ఆసుపత్రులకు ఉందని పేర్కొన్నారు. టీచింగ్ హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించినట్లు తెలిపారు. డాక్టర్లు, సిబ్బందితో పాటు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవలు, మౌలిక వసతులు, మానవ వనరులు, పరికరాలపై హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు.

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా రోగులను పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసే విధానాన్ని మార్చాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రిఫర్ చేయాలని, అలా చేయాల్సి వస్తే ముందుగానే సంబంధిత ఆసుపత్రికి సమాచారం ఇచ్చి వైద్యులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న వైద్య సేవలను పూర్తిస్థాయిలో వినియోగించకుండా రోగులను పైస్థాయి ఆసుపత్రులకు పంపితే వారిపై అదనపు భారం పడటంతో పాటు టెర్షియరీ ఆసుపత్రులపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అవసరమైన ఆసుపత్రుల్లో కొత్త సీటీ స్కాన్లు, ఇతర వైద్య, డయాగ్నస్టిక్ పరికరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీహెచ్‌ఎస్‌లను ఆదేశించారు. పరికరాల కోసం ప్రతిపాదనలు పంపేటప్పుడు రోగుల సంఖ్య, అవసరం, సేవల వినియోగం వంటి అంశాలతో స్పష్టమైన జస్టిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌
ట్యాగ్లు
దామోదర రాజనర్సింహతెలంగాణ ఆరోగ్యశాఖప్రభుత్వ ఆసుపత్రులుజిల్లా ఆసుపత్రులుఏరియా ఆసుపత్రులుకమ్యూనిటీ హెల్త్ సెంటర్లువైద్య సేవలుసీటీ స్కాన్లుస్పెషలిస్ట్ డాక్టర్లుతెలంగాణ ప్రభుత్వం

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

గచ్చిబౌలిలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్
సినిమాలు

యశ్‌తో కలిసి పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్: రుక్మిణి వసంత్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

లండన్‌లో అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు
జనరల్

సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు డీజీపీ సి.వి. ఆనంద్ అభినందనలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

నయనతార ‘హాయ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?
సినిమాలు

సంక్రాంతి సీజన్‌లో ‘కొక్కోరోకో’.. ఏం చేస్తుందో?

ఓటీటీలో ‘బందర్’
ఓటీటీ

ఓటీటీలో ‘బందర్’

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?
గాసిప్స్

‘వ్వన్’లో అసలేం జరుగుతోంది?

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి
జనరల్

మార్షల్ ఆర్ట్స్, పోరాట క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తాం: మంత్రి శ్రీహరి

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ
జనరల్

స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయండి: మంత్రి దామోదర రాజనర్సింహ

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!