1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

Writer: Chandrika 01:59 PM, 1 అక్టోబర్, 2026
ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో నిర్వహించిన భూసర్వే పూర్తికాగా.. దానికి సంబంధించిన సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్ హైమావతికి చేరింది. ఈ నివేదికను కలెక్టర్ తెలంగాణ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో సుమారు 388 ఎకరాల భూమిని అధికారులు పరిశీలించారు. తొలుత భూమి బాహ్య హద్దులను గుర్తించిన అధికారులు.. రికార్డుల్లో ఉన్న అనుభవదారులకు నోటీసులు జారీ చేసి, అనంతరం రైతుల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.

ఎర్రవల్లిలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. తమ గ్రామానికి చెందిన భూములు కూడా ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో కలిపారని శివారు వెంకటాపూర్ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న పాత పాస్‌బుక్కులు, గ్రామ నక్షాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలించి ప్రత్యేకంగా సర్వే చేయాలని వారు అధికారులను, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో అధికారుల సర్వే నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారనే దానిపై రైతుల్లోనూ, స్థానికుల్లోనూ ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు

ఇళయరాజా సుప్రీంకోర్టులో చుక్కెదురు
ట్యాగ్లు
ఎర్రవల్లి భూసర్వేఎర్రవల్లి భూములుసిద్దిపేటసర్వే నంబర్ 325తెలంగాణ భూసర్వేహైమావతితెలంగాణ ప్రభుత్వంరెవెన్యూ శాఖశివారు వెంకటాపూర్భూ రికార్డులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇళయరాజా సుప్రీంకోర్టులో చుక్కెదురు

ప్రయాణికుల కోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు.. స్మిత్ మచ్చర్, నీర్జా భనోట్

ప్రయాణికుల కోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు.. స్మిత్ మచ్చర్, నీర్జా భనోట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...
జనరల్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ
జనరల్

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం
జనరల్

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..
జనరల్

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి
జనరల్

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్
జనరల్

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్..

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు