20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

Writer: Pooja 06:55 PM, 20 సెప్టెంబర్, 2026
బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

లడ్డూ వేలంపాటతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాలాపూర్ మహాగణపతిని పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్ రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత, ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మహేశ్వరం బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు, బీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినీ నటుడు విజయ్ దేవరకొండ తదితరులు బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి ప్రముఖులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. బాలాపూర్ మహాగణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రముఖులు తెలిపారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బాలాపూర్ గణేశుడి ఉత్సవాలు ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్

పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్

ట్యాగ్లు
బాలాపూర్ మహాగణపతిబాలాపూర్ గణేశ్ ఉత్సవాలులడ్డూ వేలంపాటగణేశ్ ఉత్సవాలుప్రముఖుల దర్శనంహైదరాబాద్ గణేశ్ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
జనరల్

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు
జనరల్

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
జనరల్

బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి
జనరల్

ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్
జనరల్

పెజెష్కియాన్ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్

ఫామ్‌హౌస్‌ వ్యవహారాలపై చామల కిరణ్ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

కరెంట్ కోతలపై హరీశ్ రావు ఫైర్

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్
క్రీడలు

ఆసియా క్రీడల్లో వరుణ్ సన్యాల్‌కు ఊహించని షాక్

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’
సినిమాలు

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’

పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్
జనరల్

పెళ్లి పేరుతో వేధింపుల ఆరోపణలు...మహాభారతం నటుడు అరెస్ట్

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!