11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

Writer: Pooja 10:35 AM, 11 ఆగస్టు, 2026
చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

కోమల్ ఖండేల్వాల్ అనే 24 ఏళ్ల యువతి అమెరికాలో ఉన్నత విద్య కోసం తీసుకున్న రూ.45 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌ను ఉద్యోగంలో చేరిన ఆరు నెలల్లోనే పూర్తిగా చెల్లించి వార్తల్లో నిలిచారు. 20 ఏళ్ల వయసులో అమెరికాలో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేయడానికి ఆమె ఈ రుణం తీసుకున్నారు. 21 ఏళ్లకే చదువు పూర్తి చేసిన కోమల్, 22 ఏళ్లు నిండకముందే మాన్‌హట్టన్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించారు.

అమెరికాలో ఉన్న సమయంలో తన సంపాదనతో 10 దేశాల్లో ఒంటరిగా పర్యటించినట్లు కోమల్ తెలిపారు. చదువు, ఉద్యోగం, ప్రయాణాల కోసం నాలుగైదేళ్లు విదేశాల్లో గడిపిన ఆమె, ఇప్పుడు భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన సాధించడం, క్రమశిక్షణతో రుణాన్ని తీర్చడం వంటి అంశాలతో ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

ట్యాగ్లు
కోమల్ ఖండేల్వాల్సక్సెస్ స్టోరీఎడ్యుకేషన్ లోన్ఆర్థిక స్వావలంబనఅమెరికా విద్యయువత విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ
జనరల్

చిన్న వయసులోనే ఆర్థిక స్వావలంబన..యువతి సక్సెస్ స్టోరీ

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
జనరల్

విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు
సినిమాలు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో
జనరల్

బీహార్‌లో రైలును ఆపిన వ్యక్తి? వైరల్‌గా మారిన వీడియో

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో
జనరల్

జగన్ ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ
బిజినెస్

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ
బిజినెస్

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత
క్రీడలు

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ
సినిమాలు

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..
టెక్నాలజీ

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన
జనరల్

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ
జనరల్

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!