17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

Writer: Nithish 07:33 PM, 17 సెప్టెంబర్, 2026
కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఉన్నట్లు పేర్కొంటున్న భూముల వివరాలను ఫ్లెక్సీల్లో పొందుపరిచారు. ఈ ఫ్లెక్సీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపించినట్లు సమాచారం.

ట్యాంక్‌బండ్‌ సహా రద్దీగా ఉండే ప్రధాన ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే వీటిని ఎవరు ఏర్పాటు చేశారనే విషయం అధికారికంగా స్పష్టతకు రాలేదు. కేసీఆర్‌ కుటుంబ భూములపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ట్యాగ్లు
కేసీఆర్ కుటుంబ భూములుకేసీఆర్ ఆస్తులుకేసీఆర్ భూములుహైదరాబాద్ ఫ్లెక్సీలుట్యాంక్‌బండ్తెలంగాణ రాజకీయాలుకేసీఆర్ కుటుంబంభూముల వివాదంహైదరాబాద్ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు
జనరల్

కేసీఆర్‌ ఆస్తుల వివరాలతో హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌
జనరల్

ఫ్యూచర్‌ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి
జనరల్

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో తొలిరోజు సర్వే పూర్తి

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: శాలిని ఎత్తుకెళ్లిన యమకింకరులు.. అసలు ట్విస్ట్ ఏంటి?

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజకీయాలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!