
జనరల్

మియాపూర్ మదినగూడలోని జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లేబుల్స్ లేని బ్రౌనీస్, కుల్ఫీలు గుర్తించారు. అలాగే అపరిశుభ్రమైన క్రేట్లు, దెబ్బతిన్న కటింగ్ బోర్డులు కూడా బయటపడ్డాయి.
పండ్ల నిల్వ ప్రాంతంలో బొద్దింకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పరిశుభ్రత లోపాల కారణంగా రెస్టారెంట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ జారీ చేసినట్లు ఫుడ్‌సేఫ్టీ అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!