15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

Writer: Pooja 05:23 PM, 15 ఆగస్టు, 2026
'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నివేద్య రెడ్డి నిర్మిస్తున్న ‘ది ఇండియన్ బార్డర్’ చిత్రాన్ని డి.ఎస్. బాషా తెరకెక్కిస్తున్నారు. కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీమోహన్, మేఘా శ్రీ, సిందు తులాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్రంలోని ‘జిందా రహేన్ తో డ్యూటీ’ దేశభక్తి గీతాన్ని విడుదల చేశారు. ఆనంద్ మంత్ర సంగీతం అందించగా, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గానం అందించారు.

మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్:

దేశం గురించి, సైన్యం గురించి సినిమా తీయడం ఆనందంగా ఉంది. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి ఆహారాన్ని తినొద్దు. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించాలి అని అన్నారు.

హీరో, రైటర్ కిరణ్:

'ది ఇండియన్ బార్డర్' ఈవెంట్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. పాలస్తీనా వార్ టైంలో ఈ కథ నాలో పుట్టింది. బాషా గారు ఈ కథకు ఓ స్వరూపాన్ని తీసుకు వచ్చారు. ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. సైనికుడు చేసే త్యాగం, సైనికుడి భార్య చేసే త్యాగాల్ని ఇందులో చూపించాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు డి.ఎస్. బాషా:

‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్‌కి వచ్చిన ఆర్మీ అధికారులు, మీడియా వారికి థాంక్స్. సైనికుడి త్యాగం, ఆలోచనలు, గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే ఈ పాటను కూడా సైనికుడికి అంకితం చేసేలా తీశాం. మనం ఈ రోజు ఇక్కడ ఇలా సంతోషంగా ఉన్నామంటే. దానికి కారణం అక్కడ సైనికుడు చేసే త్యాగమే. ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన సుకుమార్ రైటింగ్స్ టీంకు థాంక్స్. కిరణ్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇంత మంచి కథ, సినిమాలో భాగం అవ్వడం నాకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.

నిర్మాత నివేద్య రెడ్డి:

‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అందరూ కలిసి ఓ ఫ్యామిలీలా కష్టపడ్డాం. నా తండ్రి కూడా సైనికుడే. ఈ చిత్రంతో మానవ సంబంధాలు, ఎమోషన్స్‌ని చూపించాలని అనుకున్నాం. సైనికులకు అంకితమిచ్చేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాం గోపాల్ చౌదరి:

కిరణ్ నాకు ఓ మంచి కథను చెప్పారు. దేశ భక్తి మీద చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. కిరణ్ అందరికీ సహాయం చేస్తుంటాడు. అందుకే నేను కిరణ్‌కి, నివేద్య గారికి నా వంతుగా సాయం చేశాను అని అన్నారు.

కొరియోగ్రాఫర్ రమేష్ మాస్టర్:

జిందా రహేన్ తో డ్యూటీ పాట చాలా బాగా వచ్చింది. అందరూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ మంత్ర:

‘ది ఇండియన్ బార్డర్’ కథ అద్భుతంగా ఉంటుంది. ఆర్ఆర్ చేస్తున్నా. చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. గొప్ప మెసెజ్ ఉంటుంది. అందరూ ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

ట్యాగ్లు
ది ఇండియన్ బార్డర్జిందా రహేన్ తో డ్యూటీదేశభక్తి సినిమాసైనికుల త్యాగంమేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్కిరణ్ యార్లగడ్డ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి
రాజకీయాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత
షోస్

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్
సినిమాలు

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
జనరల్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత
జనరల్

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ
బిజినెస్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్
షోస్

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’
ఓటీటీ

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!