
జనరల్

హైటెక్‌సిటీ పరిధిలోని ప్రముఖ రెస్టారెంట్లు మెహెఫిల్, గచ్చిబౌలిలోని షా గౌస్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెహెఫిల్‌లో అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ ఉండటం, నిర్మాణ సామాగ్రి పక్కనే ఆహారం తయారు చేయడం వంటి లోపాలు బయటపడ్డాయి.
అలాగే గ్రిల్ చికెన్ నిల్వల్లోనూ లోపాలు గుర్తించారు. షా గౌస్లో కూడా ఇదే తరహా అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రముఖ బిర్యానీ సెంటర్ల నాణ్యతపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!