12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవణ్ణపై మరో కేసు..

Writer: Nithish 11:13 AM, 12 ఆగస్టు, 2026
రేవణ్ణపై మరో కేసు..

కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించి బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రేవణ్ణకు జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రేవణ్ణ బ్యారక్‌లో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ లభించినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీల్లో మొబైల్‌ ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌, ఛార్జర్‌ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, జైలులోకి నిషేధిత వస్తువులు ఎలా చేరాయన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి జైలు అధికారిపై సస్పెన్షన్‌ చర్యలు కూడా తీసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!

కోటి మంది.. ఒకే జెండా!

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

ట్యాగ్లు
ప్రజ్వల్‌ రేవణ్ణకర్ణాటకబెంగళూరు జైలుపరప్పన అగ్రహార జైలుసీసీబీ తనిఖీలుజైలు వీఐపీ ట్రీట్‌మెంట్‌సెల్‌ఫోన్‌ స్వాధీనంపెన్‌డ్రైవ్‌కర్ణాటక వార్తలుక్రైమ్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!