26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా

Writer: Pooja 08:38 PM, 26 సెప్టెంబర్, 2026
మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా

భారీ వర్షాల కారణంగా గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం అమరావతిలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ఉత్తరాంధ్రలో నదులు, రిజర్వాయర్లకు పెరిగిన నీటి ప్రవాహాలపై కూడా చంద్రబాబు సమీక్షించారు. పెరిగిన నీటి లభ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రిజర్వాయర్లతో పాటు చిన్న, మధ్య తరహా నీటి వనరులను నింపాలని అధికారులను ఆదేశించారు. నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ పులిచింతల–ప్రకాశం బ్యారేజీ మధ్య, అలాగే ప్రకాశం బ్యారేజీ దిగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. హిరమండలం ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేసి, వంశధార నీటిని హిరమండలం రిజర్వాయర్‌కు తరలించే చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్భారీ వర్షాలుఉత్తరాంధ్ర వరదలుమత్స్యకార కుటుంబాలునీటి నిర్వహణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా
జనరల్

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా

మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా
జనరల్

మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు
రాజకీయాలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ
క్రీడలు

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు
జనరల్

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని
సినిమాలు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
జనరల్

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత
జనరల్

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్
జనరల్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!