19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

Writer: Nithish 03:50 PM, 19 సెప్టెంబర్, 2026
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసర భూములపై మూడో రోజు కూడా సర్వే కొనసాగింది. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్‌ 325లో ఉన్న 388 ఎకరాల భూమికి సంబంధించిన హద్దులు, రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎర్రవల్లి, వెంకటాపూర్‌, వరదరాజుపూర్‌ గ్రామాల పరిధిలోని భూములను డిజిటల్‌ సర్వే ద్వారా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, సర్వే నంబర్‌ 325లోని భూముల్లో కొంత భాగం తమ గ్రామానికి చెందినదని వెంకటాపూర్‌ గ్రామస్థులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఖాస్రా, సేత్వార్‌ వంటి పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించి హద్దులను నిర్ధారించాలని వారు కోరుతున్నారు. మరోవైపు, సర్వే పూర్తైన తర్వాత క్షేత్రస్థాయి వివరాలను పాత రికార్డులతో సరిపోల్చి తదుపరి చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. భూముల యాజమాన్యం, హద్దులపై తుది నిర్ధారణ అధికారిక సర్వే, రికార్డుల పరిశీలన అనంతరం మాత్రమే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

బెర్క్‌షైర్ హ్యాత్‌వేలో కీలక మార్పు.. చైర్మన్‌గా వారెన్ బఫెట్ అవుట్!

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. పరీక్షలో ఫోన్ వాడిన ఘటనపై వివాదం

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం...

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

ట్యాగ్లు
కేసీఆర్ ఫామ్‌హౌస్‌ఎర్రవల్లి భూములుభూ సర్వేవెంకటాపూర్ రైతులుసర్వే నంబర్ 325388 ఎకరాలుతెలంగాణ రాజకీయాలుసిద్దిపేట వార్తలురెవెన్యూ అధికారులుభూ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.
టెక్నాలజీ

ఐఫోన్‌ 17పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్‌.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు
జనరల్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూముల వ్యవహారంలో కొత్త మలుపు

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

పాదాల పగుళ్లు తగ్గాలంటే ఇలా చేయండి.. డాక్టర్ల సూచన

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా
జనరల్

అస్వస్థతతో కార్యక్రమానికి దూరమైన అమిత్‌ షా

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత తీర్పుపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!
రాజకీయాలు

తెలంగాణ: మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట!

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ
బిజినెస్

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్‌ను దాటిన త్రిగుణ్.. టాప్‌లోకి ఎంట్రీ!

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి
సినిమాలు

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!
టెక్నాలజీ

గూగుల్ Gemini AIతో బిగ్ షాక్.. మూడు కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబాటు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!