24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

Writer: Pooja 07:50 PM, 24 సెప్టెంబర్, 2026
ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ఆదిలాబాద్‌ రాజీవ్‌ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్‌)లో మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం మొత్తం రూ.11.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఆసుపత్రి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ఈ నిధులను కేటాయించారు.

రిమ్స్‌లో ఎన్‌సీయూ పునరుద్ధరణకు రూ.కోటి, భవనానికి రంగులు వేయడానికి మరో రూ.కోటి కేటాయించారు. సీసీ పేవ్‌మెంట్‌, ప్రహరీ గోడ మరమ్మతులకు రూ.1.60 కోట్లు, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.5 కోట్లు, ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ మరమ్మతులకు రూ.1.50 కోట్లు, విద్యుత్‌ మరమ్మతులకు రూ.కోటి కేటాయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

ట్యాగ్లు
ఆదిలాబాద్ రిమ్స్ఆసుపత్రి మరమ్మతులువైద్య మౌలిక సదుపాయాలుతెలంగాణ వైద్యంవైద్య సదుపాయాలుమరమ్మతుల నిధులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

విమానం ల్యాండింగ్‌లో అనూహ్య ఘటన

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
సినిమాలు

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
జనరల్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు
జనరల్

ఈసీ వివాదంపై కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపు

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల
జనరల్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ మరమ్మతులకు నిధుల విడుదల

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక
జనరల్

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ అవార్డుకు తెలంగాణ సీఎం ఎంపిక

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 2: ఫుడ్‌తో టెంప్ట్‌ చేసిన బిగ్‌బాస్‌...ఆపై షాకింగ్‌ ట్విస్ట్‌

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌
సినిమాలు

మత్స్య గ్లింప్స్‌లో మిస్టీరియస్‌ అడ్వెంచర్‌

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌
సినిమాలు

లవ్‌ అండ్‌ వార్‌లో రణ్‌బీర్‌ ఇంటెన్స్‌ లుక్‌