16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

Writer: Shivani K 07:48 PM, 16 ఆగస్టు, 2026
వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పరిధిలో గంగానదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరగడంతో బోటు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాటర్ పోలీస్ అధికారులు ఏసీపీ దశాశ్వమేధ, డా. అతుల్ అంజాన్ త్రిపాఠి తెలిపారు. శనివారం ఉదయం గంగానదిలో నీటిమట్టం 64.70 మీటర్లకు చేరగా, ప్రతి గంటకు సుమారు 6 సెంటీమీటర్ల మేర పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ ప్రవాహం, వర్షాల కారణంగా బోట్ల నిర్వహణ ప్రమాదకరంగా మారడంతో అన్ని బోటు ఆపరేటర్లకు సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సందర్శకులు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు బోటు సర్వీసుల నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఒడిశా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 16 నుంచి 18 వరకు వర్షాల ప్రభావం కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ట్యాగ్లు
గంగానదివారణాసిబోటు సర్వీసులునీటిమట్టంవరదలుఉత్తరప్రదేశ్వాతావరణ హెచ్చరికఐఎండీఒడిశా వర్షాలుఆంధ్రప్రదేశ్ వర్షాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్
సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం నాకు పండగలాంటిది: రకుల్

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం
సినిమాలు

‘టాక్సిక్’పై విమర్శలకు యష్ సమాధానం

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
జనరల్

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...
సినిమాలు

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?
గాసిప్స్

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….
రాజకీయాలు

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!