16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

Writer: Pooja 07:48 AM, 16 జులై, 2026
ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

ఎంబీబీఎస్ చదివి వైద్య సేవలు అందించాలని ఆశించే విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) శుభవార్త అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల అధికారిక సీట్ మ్యాట్రిక్స్‌ను మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (మార్బ్) విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు కొత్తగా 810 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 9,440 నుంచి 10,250కు పెరిగింది.

తెలంగాణలో ప్రస్తుతం 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలకు 110 సీట్లు పెరగడంతో ప్రభుత్వ రంగంలో మొత్తం సీట్లు 4,410కు చేరాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు 700 కొత్త సీట్లు మంజూరు కావడంతో ప్రైవేట్ రంగంలో మొత్తం సీట్లు 5,850కు పెరిగాయి. దేశవ్యాప్తంగా 9,911 ఎంబీబీఎస్ సీట్లు పెంచడంతో మొత్తం సీట్ల సంఖ్య 1,36,939కు చేరింది. అనుమతించిన సీట్లకు మించి అడ్మిషన్లు చేయరాదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ట్యాగ్లు
ఎంబీబీఎస్‌ సీట్లుతెలంగాణ వైద్యంఎన్‌ఎంసీవైద్య-విద్యఆరోగ్య రంగంనీట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం
జనరల్

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌
జనరల్

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్
బిజినెస్

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు
జనరల్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు
జనరల్

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్
జనరల్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!