20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

Writer: Pooja 03:26 PM, 20 సెప్టెంబర్, 2026
కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

తిరుపతి నగరంలోని 19వ డివిజన్‌ శ్రీ దుర్గా నగర్‌ కాలనీలో వినాయక చవితి మహోత్సవాలను కాలనీ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, యువత, పెద్దలు అందరూ కలిసికట్టుగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది కాశీ క్షేత్ర రక్షకుడైన కాలభైరవుని ప్రతిరూపంతో కూడిన మహా గణపతిని ప్రతిష్ఠించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా కాలభైరవుడిని ఉగ్రరూపంలో ఊహిస్తారని, అయితే ఆయన మనిషిలోని అజ్ఞానం, అంధకారాన్ని తొలగించే మహాశివుని పవిత్ర అవతారమనే సందేశాన్ని ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని కాలనీ యువత తెలిపారు.

కాలభైరవ గణపతి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంటపం, అలంకరణలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కాలనీ యువతే స్వయంగా సరికొత్త ఆలోచనతో మంటపాన్ని రూపొందించడం విశేషంగా నిలిచింది. గణపతి ప్రత్యేకతను, మంటప అలంకరణను వీక్షించేందుకు తిరుపతి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు టీడీపీ కార్యకర్తలు పెంచలయ్య, అయ్యప్ప, మణికొండ, తిలక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

ట్యాగ్లు
వినాయక చవితికాలభైరవ గణపతితిరుపతి వేడుకలుశ్రీ దుర్గా నగర్గణేష్ ఉత్సవాలుతిరుపతి వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు
జనరల్

క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ దూకుడు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్
రాజకీయాలు

కాంగ్రెస్‌ మాకు పోటీనే కాదు - బండి సంజయ్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ
జనరల్

తిరుమలలో ఘనంగా హనుమంత వాహన సేవ

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు
జనరల్

కాలభైరవ గణపతితో తిరుపతిలో వైభవంగా వేడుకలు

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణకు వర్ష సూచన

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం
క్రీడలు

మహిళల ఆసియా గేమ్స్‌: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ భద్రతపై ఆంత్రోపిక్ - యాక్సెంచర్ భారీ భాగస్వామ్యం

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి
బిజినెస్

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలా...కండరాలు పెంచుకోవాలా? గుడ్లపై వైద్యుల సూచనలు

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..
జనరల్

‘ఏమీ చేయకపోవడమే’ ఉద్యోగంగా మార్చుకున్న జపాన్‌ వ్యక్తి..

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...
జనరల్

సీనియర్ జర్నలిస్ట్ మృతికి ఏపీ సీఎం సంతాపం ...

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
జనరల్

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!