9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..

Writer: Chandrika 04:56 PM, 4 నవంబర్, 2026
హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..

హర్మూజ్‌ జలసంధిలో భారత్‌తో పాటు తమ మిత్ర దేశాల నౌకలకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇతర దేశాల వాణిజ్య నౌకలపై ఉన్న ఆంక్షలు లేకుండానే భారత్‌, చైనా, ఇరాక్‌, ఖతార్‌ నౌకలు జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్ తెలిపారు. అయితే ఈ నౌకల నుంచి రవాణా రుసుము వసూలు చేస్తామని స్పష్టం చేశారు. భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు ఔషధాల సరఫరాను సులభతరం చేయడం కూడా ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాల్లో ఒకటని పేర్కొన్నారు.

ఇరాన్ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపులు ఇచ్చినట్లు అమీర్ హయత్ వెల్లడించారు. భారత్ నుంచి ఔషధాల దిగుమతిని సులభతరం చేయడంతో పాటు, చైనా నుంచి రాజకీయ మద్దతు పొందేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ దేశాల నౌకలను అమెరికా కూడా అడ్డుకోదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గాల్లో హర్మూజ్‌ జలసంధి ఒకటి. ప్రస్తుతం ఈ జలసంధిలో నౌకాయానంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ షాక్

ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ షాక్

ఢిల్లీలో డేంజర్ బెల్స్..

ఢిల్లీలో డేంజర్ బెల్స్..

సదర్ సంబురాలకు హైదరాబాద్ రెడీ.. కనువిందు చేయనున్న భారీ దున్నరాజులు!

సదర్ సంబురాలకు హైదరాబాద్ రెడీ.. కనువిందు చేయనున్న భారీ దున్నరాజులు!

దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు..

దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు..

దీపావళి టపాసుల మోత.. 15 మందికి కంటి గాయాలు

దీపావళి టపాసుల మోత.. 15 మందికి కంటి గాయాలు

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం..

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం..

ట్యాగ్లు
ఇరాన్భారత్హర్మూజ్ జలసంధిభారత నౌకలుచైనాఇరాక్ఖతార్పశ్చిమాసియాచమురు రవాణాసముద్ర వాణిజ్యంనౌకాయాన ఆంక్షలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం
రాజకీయాలు

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం

కరీంనగర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకోం - బండి సంజయ్
రాజకీయాలు

కరీంనగర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకోం - బండి సంజయ్

అయోధ్య వివాదంలో యోగి మౌనంపై అఖిలేశ్ ప్రశ్నలు
రాజకీయాలు

అయోధ్య వివాదంలో యోగి మౌనంపై అఖిలేశ్ ప్రశ్నలు

సోనియా పుస్తకంపై బీజేపీ విమర్శలు...ఆమె ఏమన్నారంటే?
రాజకీయాలు

సోనియా పుస్తకంపై బీజేపీ విమర్శలు...ఆమె ఏమన్నారంటే?

మరో మైలురాయిని దాటిన రామాయణ?
గాసిప్స్

మరో మైలురాయిని దాటిన రామాయణ?

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?
గాసిప్స్

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?
గాసిప్స్

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?

సీన్ తో సూర్య సంచలనం?
గాసిప్స్

సీన్ తో సూర్య సంచలనం?

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?
గాసిప్స్

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ
సినిమాలు

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!