Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హరీశ్‌రావు అరెస్టు.. తెలంగాణ భవన్ వద్ద రాజకీయ ఉద్రిక్తత

Writer: Harika S 12:00 PM, 2 జులై, 2026
హరీశ్‌రావు అరెస్టు.. తెలంగాణ భవన్ వద్ద రాజకీయ ఉద్రిక్తత

గురుకుల పాఠశాలల టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆరోపణలపై చర్చకు సిద్ధమని, దమ్ముంటే గన్‌పార్క్ వద్దకు రావాలని రాష్ట్ర మంత్రులు సవాల్ విసరడంతో బీఆర్‌ఎస్‌ నేతలు స్పందించారు.

ఈ సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు గన్‌పార్క్‌కు బయలుదేరారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

దేశంలో 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు

దేశంలో 99 శాతం దాటిన జనన, మరణాల నమోదు

నితీష్ కుమార్‌కు డిప్యూటీ పీఎం పదవి?

నితీష్ కుమార్‌కు డిప్యూటీ పీఎం పదవి?

ట్యాగ్లు
హరీశ్‌రావుబీఆర్‌ఎస్‌తెలంగాణ రాజకీయాలుగన్‌పార్క్పోలీసుల అదుపుగురుకుల టెండర్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన గిల్‌బెర్టో మోరా
క్రీడలు

ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన గిల్‌బెర్టో మోరా

త్రిష కుక్కపై ఆసక్తికర విషయం
సినిమాలు

త్రిష కుక్కపై ఆసక్తికర విషయం

అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..
క్రీడలు

అమెరికాలో చరిత్ర సృష్టించిన షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్..

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
జనరల్

ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’
సినిమాలు

బిలియన్ వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన ‘జయ జానకి నాయక’

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్
సినిమాలు

రిషబ్ శెట్టి రానా సీన్స్ కంప్లీట్

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..
జనరల్

క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్..

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు
జనరల్

ఎత్తులో ప్రేమ.. చట్టపరమైన చర్యలు

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జనరల్

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!
రాజకీయాలు

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..
టెక్నాలజీ

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై క్లారిటీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!