18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

Writer: Pooja 11:08 PM, 3 ఆగస్టు, 2026
కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు. దేవాలయాలకు వెళ్లిన విషయాన్ని క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలుగా చిత్రీకరిస్తూ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ పరువు నష్టం కేసులు వేస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.

హరీశ్ రావు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగానే నిరాధార ఆరోపణలు చేశారని ఆయన తరఫు న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సంబంధిత వార్తలు, వీడియోలు, పోస్టులను తొలగించాలని, అదే వేదికల ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే సివిల్, క్రిమినల్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ట్యాగ్లు
హరీశ్ రావుబీఆర్ఎస్ పార్టీకాంగ్రెస్ నేతలులీగల్ నోటీసుతెలంగాణ రాజకీయాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల
సినిమాలు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..
ఓటీటీ

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు
జనరల్

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?
రివ్యూలు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..
జనరల్

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..
జనరల్

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!