18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

Writer: Shivani K 04:25 PM, 18 సెప్టెంబర్, 2026
అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

సోషల్‌ మీడియాలో తన రీల్స్‌తో భారీగా ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ప్రీతి పగడాల.. ‘పతంగ్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ప్రీతి పగడాల నటనకు మంచి స్పందన లభించింది. తెలుగులో తొలి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు నేరుగా కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. స్టార్‌ హీరో అర్జున్‌ దాస్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా, అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

రంజిత్‌ జయకొడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ రొమాన్స్‌ డ్రామాగా రూపొందుతోంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదభరితమైన కామెడీకి కూడా ఇందులో ప్రాధాన్యం ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. సిల్వర్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రొడక్షన్‌ నంబర్‌ 1గా రూపొందుతున్న ఈ సినిమాలో రవికుమార్‌, శరవణన్‌, యోగిబాబు, బాల శరవణన్‌, అశ్వినీ నంబియార్‌, జగన్‌ కృష్ణన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్‌ ఎంపీ, షణ్యుగ ప్రియన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్‌ మీడియా స్టార్‌గా కెరీర్‌ ప్రారంభించి, ఇప్పుడు అర్జున్‌ దాస్‌ సరసన అవకాశం దక్కించుకోవడంతో ప్రీతి పగడాల పేరు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

సీఎం విజయ్‌ పొలిటికల్ జర్నీ పై  నాని ప్రశంసలు..

సీఎం విజయ్‌ పొలిటికల్ జర్నీ పై నాని ప్రశంసలు..

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
ప్రీతి పగడాలఅర్జున్‌ దాస్‌పతంగ్‌కోలీవుడ్‌టాలీవుడ్‌రంజిత్‌ జయకొడియోగిబాబుసిల్వర్‌ ట్రీ స్టూడియోస్‌తమిళ సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం
బిజినెస్

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల
సినిమాలు

అర్జున్‌ దాస్‌ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ప్రీతి పగడాల

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..
ఓటీటీ

ఓటీటీలో ‘ఇరుముడి’కి సూపర్ రెస్పాన్స్..

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు
జనరల్

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?
రివ్యూలు

మిస్సింగ్ మేఘన రివ్యూ: మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి?

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..
జనరల్

ఇంధన సంక్షోభంతో పాకిస్థాన్‌లో కఠిన ఆంక్షలు..

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..
జనరల్

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!