12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Writer: Chandrika 08:57 AM, 29 జులై, 2026
తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో 5.8 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోనూ గణనీయమైన వర్షాలు కురిశాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలుచోట్ల రహదారులు జలమయమవగా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణశాఖ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఇదే సమయంలో ములుగు జిల్లా మంగపేట మండలంలో సుడిగాలి బీభత్సం సృష్టించి భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 11 కేవీ విద్యుత్ లైన్‌పై చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. పరిస్థితిని అటవీశాఖ అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి...

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక..

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

నేటి నుంచి ఖైరతాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలుహైదరాబాద్ వర్షంఎల్లో అలర్ట్వాతావరణ శాఖభారీ వర్షాలుసంజయ్ జాజుఎన్డీఆర్‌ఎఫ్ములుగువాతావరణ హెచ్చరికతెలంగాణ వాతావరణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్
క్రీడలు

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు
రాజకీయాలు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...
జనరల్

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: టైటిల్‌ కోసం సబలెంకా, రిబకినా ఢీ..

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
క్రీడలు

జూనియర్ ఆసియాకప్ హాకీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సుప్రీతా నాయుడు క్లారిటీ

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..
జనరల్

మరాఠీ పాటకు ‘మాయ’ రోబో డాన్స్..

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..
రాజకీయాలు

నేడు విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటన..

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...
జనరల్

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!