19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

Writer: Chandrika 01:03 PM, 19 ఆగస్టు, 2026
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగింది. రాష్ట్రంలోని ప్రధాన నదులు, వాగుల్లో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. దెహ్రాదూన్‌లో తమసా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రసిద్ధ తపకేశ్వర్ ఆలయ పరిసరాలు, ఘాట్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రిషికేశ్‌లో గంగానది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హరిద్వార్‌లోనూ గంగా ప్రవాహం ఉద్ధృతంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

ట్యాగ్లు
ఉత్తరాఖండ్ వర్షాలుఉత్తరాఖండ్ వరదలుదెహ్రాదూన్రిషికేశ్హరిద్వార్తమసా నదిగంగానదిభారీ వర్షాలువరద హెచ్చరికవాతావరణ పరిస్థితులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!
సినిమాలు

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్
బిజినెస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!